కరువు పీడిత జిల్లాలకు నిధులేవి
NEWS Dec 16,2024 11:19 am
తెలంగాణ కరువు ప్రాంతాల గురించి పార్లమెంటులో ప్రస్తావించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. NAFCC కింద కరువు పీడిత జిల్లాలకు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ, కరీంనగర్, జనగాం, నిజామాబాద్ జిల్లాలు తీవ్ర కరువును ఎదుర్కుంటున్నాయని వాపోయారు. అయితే ఎన్ఏఫ్సీసీ కింద కేవలం పాలమూరు జిల్లా మాత్రమే కరవు నిధులు అందుతున్నాయని ఆరోపించారు. ఈ జిల్లాకు రూ. 24 కోట్లు కేటాయించారని ఇతర జిల్లాలను చేర్చాలని కోరారు.