ప్రతి నెలా రూ. 270 కోట్లు చెల్లించాం
NEWS Dec 16,2024 08:35 am
మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. ప్రతి నెలా రూ. 270 కోట్లు విడుదల చేస్తూ వచ్చామని, ఇంకెక్కడ బకాయిలు ఉంటాయని ప్రశ్నించారు. మరో వైపు దాసరి సీతక్క బకాయిలు తమపై మోపారని ఆరోపించారు. కాగా దుద్దిళ్ల బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం కారణంగానే ఆత్మహత్యలకు ఉప సర్పంచ్ లు పాల్పడ్డారంటూ వాపోయారు.