సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు
NEWS Dec 16,2024 08:23 am
వచ్చే సంక్రాంతి తర్వాత రాష్ట్రంలోని అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో. కుల గణన సర్వే పూర్తయిందని, దాని ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తి చేస్తామన్నారు.