బియ్యం తరలింపుపై అనుమానం
NEWS Dec 16,2024 08:11 am
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని అన్నారు. కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం తరలి పోతుందన్న అనుమానం వ్యక్తం చేశారు చైర్మన్. అక్రమ బియ్యం రవాణా వాస్తవమేనని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజలు దొడ్డు బియ్యం తినడం లేదని, సన్న బియ్యం ఇచ్చేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు.