బీఎస్పీ అధ్యక్షురాలు కుమారి మాయావతి సంచలన ప్రకటన చేశారు. మోడీ ఎన్డీయే ప్రభుత్వం తీసుకు వస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే తాను బీజేపీ ఒత్తిడి తీసుకు రావడం వల్లనే సపోర్ట్ చేయడం లేదని స్పష్టం చేశారు. కాగా జమిలి ఎన్నికల ఆలోచనను మాజీ దివంగత రాష్ట్రపతి కలాం ఇచ్చారు.