జాకీర్ హుస్సేన్ కు జగన్ నివాళి
NEWS Dec 16,2024 04:44 am
ప్రముఖ తబలా విధ్వాంసుడు జాకీర్ హుస్సేన్ కాలిఫోర్నియాలో మృతి చెందారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. భారత దేశం అద్భుతమైన కళాకారుడిని, సహృదయుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. తబలా అంటేనే జాకీర్ హుస్సేన్ గుర్తుకు వస్తాడని తెలిపారు.