జనవరి 13 నుంచి మహా కుంభమేళా
NEWS Dec 16,2024 04:37 am
2025లో యూపీ మహా కుంభ మేళాకు సిద్దమైంది. రాష్ట్రంలోని నాలుగు చోట్ల ఈ కుంభ మేళా జరగనుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా జరుగుతుందని సర్కార్ ప్రకటించింది. దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని కేంద్రం అంచనా వేసింది. యూపీ ఏర్పాట్లలో నిమగ్నమైంది.