Logo
Download our app
రేవంత్ న‌యా దేశ్ ముఖ్
NEWS   Dec 15,2024 11:55 am
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీరియ‌స్ అయ్యారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, రేవంత్ రెడ్డి న‌యా దేశ్ ముఖ్ లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. విద్యార్థులు స‌మ‌స్య‌లు చెప్పుకునే వీలు లేకుండా చేశాడ‌ని ఆరోపించారు. విద్యా రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించాడ‌ని, కావాల‌ని గురుకులాల‌ను నాశ‌నం చేస్తున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Top News

SPORTS   Aug 16,2026 11:20 pm
గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర...

LATEST NEWS   Aug 16,2026 11:01 pm
కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ...

LATEST NEWS   Aug 16,2026 11:00 pm
ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్...

⚠️ You are not allowed to copy content or view source