రేవంత్ సర్కార్ పై ఆర్ఎస్పీ ఫైర్
NEWS Dec 15,2024 11:52 am
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను, ప్రజలను మోసం చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో డైట్ ఛార్జీలను రూ. 1500కు పెంచడం జరిగిందన్నారు. ప్రస్తుత సర్కార్ పెంచిన మెనూలో ఎలాంటి మార్పు లేదన్నారు. సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నాడంటూ ధ్వజమెత్తారు.