Logo
Download our app
మెట్‌ప‌ల్లిలో మధుయాష్కి జన్మదిన వేడుక‌లు
NEWS   Dec 15,2024 11:56 am
మెట్‌ప‌ల్లి: కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కి గౌడ్ జన్మదినం సందర్భంగా మెట్‌ప‌ల్లి పట్టణంలో యాచకులకు, రోడ్డుపై నిద్రిస్తున్న అనాథలకు మండల కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా నాయకుల ఆద్వర్యంలో బ్లాంకెట్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేండ్ల శ్రీనివాస్, పిట్ట చిరంజీవి, సాదుల్ల, ప్రవీణ్, సంజీవ్, కాంగ్రెస్ కార్యకర్తలు, పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 07:52 pm
కపటిలో ఐదేళ్ల సమస్యకు పరిష్కారం
ఆదోని మండలం కపటి గ్రామ ప్రజలు స్మశానవాటికకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ...

LATEST NEWS   Aug 17,2026 07:50 pm
రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు
కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది...

LATEST NEWS   Aug 17,2026 07:49 pm
పేదలకు అండగా CM సహాయ నిధి: MLA
పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన నవీన్ మోకాలి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో...

⚠️ You are not allowed to copy content or view source