Logo
Download our app
ప్రాతః స్మ‌ర‌ణీయుడు పొట్టి శ్రీ‌రాములు
NEWS   Dec 15,2024 11:20 am
పొట్టి శ్రీ‌రాములు ఆత్మార్ప‌ణం చేసుకోవ‌డం వ‌ల్ల‌నే ఆనాడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సిద్దించింద‌ని లేక పోతే వ‌చ్చి ఉండేది కాద‌న్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మార్ప‌ణ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా పొట్టి శ్రీ‌రాములుకు నివాళులు అర్పించారు. పొట్టి శ్రీ‌రాములు నిత్య ప్రాతః స్మ‌ర‌ణీయుడని కొనియాడారు. ఆయ‌న స్పూర్తి ఆంధ్ర జాతికి దిక్సూచి అన్నారు.

Top News

SPORTS   Aug 16,2026 11:20 pm
గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర...

LATEST NEWS   Aug 16,2026 11:01 pm
కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ...

LATEST NEWS   Aug 16,2026 11:00 pm
ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్...

⚠️ You are not allowed to copy content or view source