Logo
Download our app
జగిత్యాల జిల్లాలో గ్రూప్-2కు 48.35% హాజరు
NEWS   Dec 15,2024 10:09 am
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నేడు జరుగుతున్న గ్రూప్-2 పరీక్షకు ఉదయం సెషన్లో 48.35% మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 10,907 మంది అభ్యర్థులకు గాను 5,274 మంది హాజరు కాగా 5,633 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షకు సగం మంది అభ్యర్థులు కూడా హాజరు కాకపోవడం గమనార్హం.

Top News

SPORTS   Aug 16,2026 11:20 pm
గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర...

LATEST NEWS   Aug 16,2026 11:01 pm
కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ...

LATEST NEWS   Aug 16,2026 11:00 pm
ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్...

⚠️ You are not allowed to copy content or view source