Logo
Download our app
కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం
NEWS   Dec 15,2024 10:22 am
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన డైట్‌ మెనూ ప్రకారం గురుకుల, వసతి గృహాల్లో విద్యార్థులకు భోజనం అందించాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నిర్వాహకులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం డైట్‌లో 40 శాతం, కాస్మోటిక్‌ లో 200 శాతం చార్జీలను పెంచిందన్నారు. మూడో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు రూ. 950 నుంచి రూ. 1330 వరకు, 8వ తరగతి నుంచి పదవ తరగతి వరకు రూ. 900 నుంచి రూ. 1540 వరకు చార్జీలను పెంచినట్లు తెలిపారు. పెంచిన చార్జీలకు అనుగుణంగా మెనూను పాటించాలని సూచించారు.

Top News

SPORTS   Aug 16,2026 11:20 pm
గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర...

LATEST NEWS   Aug 16,2026 11:01 pm
కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ...

LATEST NEWS   Aug 16,2026 11:00 pm
ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్...

⚠️ You are not allowed to copy content or view source