కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. తాము రిజర్వేషన్ల విధానానికి స్పందించి ఎలాంటి మార్పులు చేయ బోవడం లేదని స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు షా.