Logo
Download our app
రాజ్యాంగ స్పూర్తికి కాంగ్రెస్ విఘాతం
NEWS   Dec 15,2024 03:14 am
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. రాజ్యాంగపు స్పూర్తికి కాంగ్రెస్ విఘాతం క‌లిగిస్తూ వ‌స్తోంద‌ని ఆరోపించారు. దేశంలోని అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసింద‌ని, అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా ఆ పార్టీ మారి పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జాస్వామ్యానికి విలువ లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీకి త‌మ‌ను విమ‌ర్శించే నైతిక హ‌క్కు లేద‌న్నారు పీఎం.

Top News

SPORTS   Aug 16,2026 11:20 pm
గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర...

LATEST NEWS   Aug 16,2026 11:01 pm
కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ...

LATEST NEWS   Aug 16,2026 11:00 pm
ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్...

⚠️ You are not allowed to copy content or view source