తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Dec 15,2024 03:04 am
తిరుమల శ్రీవారిని 72,962 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,645 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని తెలిపారు ఈవో జె. శ్యామల రావు. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం భక్తులు 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.