Logo
Download our app
చ‌ట్టం ముందు అంతా స‌మాన‌మే
NEWS   Dec 14,2024 11:11 am
ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టుపై ఎందుకు అంత పబ్లిసిటీ చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. చ‌ట్టం ముందు అంతా స‌మాన‌మేన‌ని అన్నారు. గ‌తంలో ఎంతో మంది సీఎంలు అరెస్ట్ అయ్యార‌ని, వారి ముందు బ‌న్నీ ఎంత అని ప్ర‌శ్నించారు. ప్ర‌తి చిన్న విష‌యాన్ని బీజేపీ, బీఆర్ఎస్ రాజ‌కీయం చేస్తున్నాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 07:52 pm
కపటిలో ఐదేళ్ల సమస్యకు పరిష్కారం
ఆదోని మండలం కపటి గ్రామ ప్రజలు స్మశానవాటికకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ...

LATEST NEWS   Aug 17,2026 07:50 pm
రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు
కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది...

LATEST NEWS   Aug 17,2026 07:49 pm
పేదలకు అండగా CM సహాయ నిధి: MLA
పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన నవీన్ మోకాలి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో...

⚠️ You are not allowed to copy content or view source