Logo
Download our app
తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ
NEWS   Dec 14,2024 03:35 am
తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. శ్రీ‌వారిని 63,722 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 22,225 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. విరాళాలు, కానుక‌ల రూపంలో శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వ‌చ్చింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం ప్ర‌స్తుతం భ‌క్తులు 7 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు 9 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని ఈవో వెల్ల‌డించారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source