విధ్వంసం నుంచి విజయ తీరాలకు చేరాలి
NEWS Dec 13,2024 11:59 am
వికసిత భారతంలో ఆంధ్రప్రదేశ్ చిరునవ్వులు విరబూయాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. విధ్వంసం నుంచి విజయ తీరాలకు రాష్ట్రం పురోగమించాలని పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయి నుంచి పైస్థాయి వరకు సమష్టి కృషి అవసరం అన్నారు. అధికార గణం వారి బలాన్ని వారే తెలుసుకోవాలని స్పష్టం చేశారు.