LATEST NEWS Aug 14,2026 03:17 pm
నకిలీ వెబ్‌సైట్లు,వాట్సాప్ మెసేజ్‍లతో జాగ్రత్త
తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తుల్ని ఎలాగైనా మోసం చేయాలని కేటుగాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ మెసేజ్‍ల పట్ల భక్తులకు టీటీడీ సూచనలు చేసింది....