Download our app
✖
Download our app
అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం
NEWS Dec 13,2024 09:29 am
వైసీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. .అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు. ఆయన అరెస్ట్ వెనుక సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర ఉందంటూ ఆరోపించారు. ఇక్కడ అక్కడ రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సరైన సెక్యూరిటీ కల్పించక పోతే జరిగిన దానికి తను ఎలా బాధ్యుడవుతాడని ప్రశ్నించారు.
Top News
LATEST NEWS Aug 13,2026 04:04 pm
జగన్ కర్నూలు టూర్.. జనం బేజార్
వైసీపీ అధినేత జగన్ కర్నూలు పర్యటనతో జనం బేజారయ్యారు. అడగడుగునా పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినా బళ్లారి చౌరస్తాలో జాతీయ రహదారిపై డీజే పెట్టుకుని బైక్‌లతో...

ENTERTAINMENT Aug 13,2026 04:01 pm
హీరోలు రానా, వెంకటేశ్ లకు బిగ్ షాక్
ప్రముఖ సినీ నటులు వెంకటేశ్, రానా, దగ్గుబాటి అభిరామ్, నిర్మాత డి. సురేశ్ బాబులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తమపై నమోదైన చోరీ, అతిక్రమణ కేసులను కొట్టివేయాలని...

LATEST NEWS Aug 13,2026 03:58 pm
ఎమ్మెల్సీ అనంతబాబుకి షాక్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి రాజమహేంద్ర వరం కోర్ట్ మళ్ళీ షాకిచ్చింది. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు....

⚠️ You are not allowed to copy content or view source