Logo
Download our app
విఘ్నేశ్వరుని ఆలయ క్యాలెండర్ ఆవిష్కరణ
NEWS   Dec 13,2024 08:40 am
అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ క్యాలెండర్ ను పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం ఆవిష్కరించారు. తొలుత ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోసాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 12,2026 10:46 pm
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, BRS నేత రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు...

LIFE STYLE   Aug 12,2026 10:38 pm
వరంగల్ జిల్లాలో అరుదైన పాము
వరంగల్ జిల్లా ఖానాపురం (మం) అశోక్‌నగర్‌ గ్రామంలో విషపూరితమైన బ్యాండెడ్‌ క్రైట్‌ పాము స్థానికుల కంటపడింది. గ్రామ‌స్తులు పామును ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని పాకాల...

LATEST NEWS   Aug 12,2026 10:31 pm
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: మేయర్
కరీంనగర్‌లో 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఖండించారు. 5 నెలల వ్యవధిలో 3...

⚠️ You are not allowed to copy content or view source