సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే యువతి మృతి చెందిన ఘటనకు సంబంధించి శుక్రవారం నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు సంధ్య థియేటర్ యజమాని, మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. అల్లు అర్జున్ నిర్వాకం వల్లనే తమ కూతురు చని పోయిందని పేరెంట్స్ ఆరోపించారు.