Logo
Download our app
కోరుట్ల: ఆర్పిల అరెస్ట్ PS కు తరలింపు
NEWS   Dec 13,2024 04:06 am
కోరుట్ల లో రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)లను పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. ప్రతి నెలా చెల్లించే గౌరవ వేతనాన్ని గత 8 నెలల నుండి చెల్లించకపోవడంతో రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు హైదరాబాద్ లోని మెప్మా కార్యాలయం ముందు నిరసన తెలిపేందుకు కోరుట్ల ఆర్పీ లు బయలుదేరారు. వారి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు హైదరాబాద్ బయలుదేరిన ఆర్పీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆర్పీలు మాట్లాడుతూ తమకు 8 నెలల నుండి జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

Top News

LATEST NEWS   Aug 10,2026 07:41 pm
ఎస్సీ హోదా కల్పించాలి: క్రైస్తవులు
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్సీ హోదా కల్పించాలని దళిత క్రైస్తవులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసనకు మద్దతు ప్రకటించిన బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి...

LATEST NEWS   Aug 10,2026 07:40 pm
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
భూత్పూర్ మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన బిజెపి మహబూబ్ నగర్ జిల్లా ST మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ ఆంగోత్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు...

LATEST NEWS   Aug 10,2026 06:44 pm
ఎస్‌ఐని కలిసిన మాజీ కేడీసీసీ డైరెక్టర్
కోరుట్ల: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన మాజీ కేడీసీసీ డైరెక్టర్ ఆవునూరు కాశిరెడ్డి కోరుట్ల పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ శ్యామ్‌రాజ్‌ను మర్యాదపూర్వకంగా...

⚠️ You are not allowed to copy content or view source