Logo
Download our app
న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌కు ఆంక్ష‌లు
NEWS   Dec 13,2024 03:00 am
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు.. వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిషేధం.. ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్. పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరణ. డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష

Top News

LATEST NEWS   Aug 11,2026 08:55 pm
రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి
రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ...

LATEST NEWS   Aug 11,2026 08:54 pm
కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. హనుమకొండ ఐడీఓసీ...

LATEST NEWS   Aug 11,2026 08:43 pm
నేరాల నియంత్రణకు చర్యలు
గద్వాల జిల్లాలో నేరాల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర...

⚠️ You are not allowed to copy content or view source