Logo
Download our app
కూటమి పాలనకు ప్రజాశీర్వాదం
NEWS   Dec 12,2024 02:29 pm
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రగతి పథంలో పోలీస్ శాఖ ప‌య‌నిస్తోంద‌న్నారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఆరు నెల‌ల కాలపు పాల‌న‌కు ప్ర‌జ‌లు వంద మార్కులు వేశార‌ని పేర్కొన్నారు. పోలీసు కుటుంబాల‌కు తక్ష‌ణ సాయం కింద రూ. ల‌క్ష పెంచామ‌న్నారు. బ‌డ్జెట్ లో పోలీసు శాఖ‌కు రూ. 8,495 కోట్లు కేటాయించిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని అన్నారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 08:55 pm
రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి
రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ...

LATEST NEWS   Aug 11,2026 08:54 pm
కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. హనుమకొండ ఐడీఓసీ...

LATEST NEWS   Aug 11,2026 08:43 pm
నేరాల నియంత్రణకు చర్యలు
గద్వాల జిల్లాలో నేరాల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర...

⚠️ You are not allowed to copy content or view source