Logo
Download our app
కేంద్రం ఆమోదం స్టాలిన్ ఆగ్ర‌హం
NEWS   Dec 12,2024 02:01 pm
ఒకే దేశం ఒకే ఎన్నిక‌కు సంబంధించి మోడీ కేంద్ర స‌ర్కార్ ఆమోదం తెలిపింది. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇది పూర్తిగా ప్ర‌జాస్వామ్య వ్య‌తిరేక చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. స‌మాఖ్య భావ‌న‌కు ఈ బిల్లు పూర్తిగా వ్య‌తిరేక‌మ‌ని మండిప‌డ్డారు. తాము ఎట్టి ప‌రిస్థితుల్లో ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు సీఎం.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source