కవితకు, రామ్ కిషన్ రావుకు సంబంధం లేదు
NEWS Dec 12,2024 04:38 pm
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో ఉన్న ఆర్కే అపార్ట్మెంట్ రోడ్డు వివాదం సంబంధించి స్థలం రిజిస్ట్రేషన్ ప్లాట్ అని జన్నపల్లికి చెందిన స్థల యజమాని కొండూరు నగేష్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్కెఆర్ అపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని తన సొంత ఫ్లాట్‌లో వాళ్లు రహదారిగా చిత్రీకరిస్తూ అనవసరంగా రాజకీయ రంగు పులుముతున్నారని అరోపించారు.