ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవిడ్ నేతృత్వంలో కమిటీ ని ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వం. కమిటీ నివేదిక ను అధ్యయనం చేసిన కేంద్ర కేబినేట్ ఇకపై దేశంలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టనుంది.