Download our app
✖
Download our app
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
NEWS Dec 12,2024 08:58 am
మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం12 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Top News
LATEST NEWS Feb 11,2026 04:20 pm
కిలో వెండి రూ.5 లక్షలు అవుతుందా?
అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కిలో వెండి రూ.5 లక్షలకు చేరుకుంటుందా అన్న చర్చ మొదలైంది. డాలర్ మార్పిడి విలువ, పారిశ్రామిక డిమాండ్,...

LATEST NEWS Feb 11,2026 04:12 pm
పోలింగ్ కేంద్రం వద్ద రగడ
నిర్మల్ పట్టణంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన ఏజెంట్లు తమ దుర్వినియోగం చేస్తున్నట్లు ఎంఐఎం, టిఆర్ఎస్ అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్...

LIFE STYLE Feb 11,2026 12:47 pm
ఏ దేశం వద్ద ఎంత బంగారం ఉంది?
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2....
LIFE STYLE Feb 11,2026 12:47 pm
ఏ దేశం వద్ద ఎంత బంగారం ఉంది?
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2....
⚠️ You are not allowed to copy content or view source