శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు
NEWS Dec 12,2024 08:52 am
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో రెండు రోజుల పాటు జరుగుతున్న శాసన సభ, శాసన మండలి సభ్యుల శిక్షణ తరగతుల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. సహచర శాసన సభ్యులు, ఎమ్మెల్సీలతో కలిసి శిక్షణ తరగతులకు ఎమ్మెల్యే హాజరయ్యారు.