గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలి
NEWS Dec 12,2024 08:51 am
గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ సమన్వయకర్త మరాట సంతోష్‌కుమార్, గోసేవ సమితి అధ్యక్షుడు వీరమల్లి రమేశ్ అన్నారు. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని కోరుతూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నీల కంఠేశ్వర ఆలయం నుంచి గాంధీచౌక్ వరకు పాదయాత్ర ఉంటుందని తెలిపారు