Logo
Download our app
తుఫాను ఎఫెక్ట్ విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు
NEWS   Dec 12,2024 06:11 am
భారీ వర్షాల సూచనల నేపథ్యంలో గురువారం చిత్తూరు జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్ర‌క‌టించారు జిల్లా క‌లెక్ట‌ర్ శుభం బ‌న్స‌ల్. ఫెంగ‌ల్ తుఫాను ప్ర‌భావం ఉందని హెచ్చ‌రించిన‌ట్లు తెలిపారు. నెల్లూరు, తిరుప‌తి, చిత్తూరుతో పాటు ఇత‌ర ప్రాంతాల‌లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది వాతావ‌ర‌ణ శాఖ‌.

Top News

LATEST NEWS   Feb 11,2026 04:20 pm
కిలో వెండి రూ.5 లక్షలు అవుతుందా?
అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కిలో వెండి రూ.5 లక్షలకు చేరుకుంటుందా అన్న చర్చ మొదలైంది. డాలర్ మార్పిడి విలువ, పారిశ్రామిక డిమాండ్,...

LATEST NEWS   Feb 11,2026 04:12 pm
పోలింగ్ కేంద్రం వద్ద రగడ
నిర్మల్ పట్టణంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన ఏజెంట్లు తమ దుర్వినియోగం చేస్తున్నట్లు ఎంఐఎం, టిఆర్ఎస్ అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్...

LIFE STYLE   Feb 11,2026 12:47 pm
ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉంది?
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2....
LIFE STYLE   Feb 11,2026 12:47 pm
ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉంది?
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2....
⚠️ You are not allowed to copy content or view source