మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు
NEWS Dec 12,2024 03:32 am
మోహన్ బాబుకు షాక్ తగిలింది. మీడియాపై దాడి చేసిన ఘటనలో బీఎన్ఎస్ 118 కింద ఇదివరకే కేసు నమోదైంది. కాగా దానిని 109 సెక్షన్ కింద హత్యా యత్నంగా మారుస్తూ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మోహన్ బాబు కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కావాలని తన తండ్రి దాడి చేయలేదని వివరణ ఇచ్చారు కొడుకు మంచు విష్ణు.