Logo
Download our app
ఏపీపై ఫెంగ‌ల్ తుఫాన్ ఎఫెక్ట్
NEWS   Dec 12,2024 03:27 am
వాతావ‌ర‌ణ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల వైపు వచ్చిన ఫెంగల్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండక పోవచ్చని తెలిపింది. వాయు గుండంగా బలపడే అల్పపీడనం శ్రీలంక, తమిళనాడు వైపు తీరం దాటనుంద‌ని పేర్కొంది. ఈ ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయ‌ని, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు ప‌డ‌తాయ‌ని వెల్ల‌డించింది.

Top News

LATEST NEWS   Aug 11,2026 12:01 am
గుడ్ల ట్రేల వెనుక దాగిన అద్భుత ప్రతిభ
వెనుక వరుసగా కోడి గుడ్ల ట్రేలు.. సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. అయినా ఓ యువకుడు ఎంతో నైపుణ్యంతో సైకిల్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

LATEST NEWS   Aug 10,2026 11:33 pm
కొలంబియా భూకంపంలో 73 మంది మృతి
కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు పశ్చిమ కొలంబియాలో భారీగా భవనాలు దెబ్బతిన్నాయి. 73 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది....

LATEST NEWS   Aug 10,2026 11:20 pm
73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు?
తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIRలో కీలకమైన ఫారమ్‌ల స్వీకరణ, డిజిటైజేషన్ గడువు ముగిసింది. రాష్ట్రంలో 3.38 కోట్లకు...

⚠️ You are not allowed to copy content or view source