శిక్షణకు హాజరైన టీపీసీసీ చీఫ్
NEWS Dec 11,2024 11:05 am
హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీ లో నిర్వహిస్తున్న శాసనసభ, శాసన మండలి చైర్మన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. నియమ, నిబంధనలతో పాటు ఎలా వ్యవహరించాలనే దానిపై నిపుణులతో ఇక్కడ శిక్షణ అందజేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.