Logo
Download our app
పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన
NEWS   Dec 11,2024 05:33 am
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు,గల్ఫ్, సైబర్ మోసాలు, నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్లైతే 1930 నంబర్ కి పిర్యాదు చేయాలని అన్నారు.

Top News

BIG NEWS   Aug 10,2026 11:26 am
మొసలికి పూజలు చేసిన పురోహితుడు
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద నదిలో నుంచి బయటకు వచ్చిన మొసలి ఘాట్ సమీపంలోని ఓ భవనంలోకి వెళ్లింది. పురోహితుడు...

LATEST NEWS   Aug 10,2026 10:34 am
బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ గ్రామ పాఠశాలలో ఈ నెల 6న 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు...

LATEST NEWS   Aug 10,2026 10:31 am
బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్సీ
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో నిర్వహించిన మహాకాలమ్మ, బీరప్ప స్వామి బోనాల ఉత్సవాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source