మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి
NEWS Dec 11,2024 03:27 am
ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. మీడియాపై మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని, మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డింమాండ్ చేశారు. ధనం ఉందనే అహంకారంతో ఇలాంటి పనులు చేయడం దారుణమన్నారు.