తండ్రీకొడుకులకు నోటీసులు జారీ
NEWS Dec 11,2024 02:57 am
మోహన్ బాబు, మనోజ్ లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. ఇవాళ 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై స్వయంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీవీ9 ప్రతినిధి రంజిత్ తీవ్రంగా గాయపడ్డాడు.