తల్లిదండ్రుల అధ్యాపకుల సమావేశం
NEWS Dec 10,2024 06:07 pm
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ గౌసూర్ రెహమాన్ మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చి తరగతులను విని ఉత్తమ ఫలితాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో NSS P.O గంగా ప్రసాద్ అధ్యాపకులు ఇమ్రాన్ ఖాన్ నటరాజన్ శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం, వంశీ, రాజు, శిరీష్, జయదేవ, సంజీవ్, సంధ్య, స్వరూప, వసుధ, సాయికృష్ణ, రాజశేఖర్, లక్ష్మణ్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.