Logo
Download our app
హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు
NEWS   Dec 10,2024 06:02 pm
ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన చెదలు రాజేందరను 13 జనవరి 2022న అదే గ్రామానికి చెందిన కాస సంజీవ్, తైడపల్లి రజనీకాంత్, రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ వ్యవసాయ పొలంలో దారివిషయంలో రాజేందరన్ను వీరు హతమార్చారు. మంగళవారం సంజీవ్, రజినీకాంత్లకు జీవితఖైదు, లక్ష్మీనారాయణకు ఐదేళ్లు జైలుశిక్ష విధిస్తూ జగిత్యాల జిల్లా అదనపు జడ్జి తీర్పునిచ్చారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source