Logo
Download our app
కిష‌న్ రెడ్డి నిధులెన్ని తెచ్చావో చెప్పు
NEWS   Dec 09,2024 02:53 am
కేంద్ర మంత్రిగా ఆరేళ్ల నుంచి తెలంగాణ‌కు ఎన్ని నిధులు తీసుకు వ‌చ్చావో చెప్పాల‌ని కిష‌న్ రెడ్డిని నిల‌దీశారు మాజీ ఎంపీ మ‌ధు యాష్కి గౌడ్ డిమాండ్ చేశారు. క‌నీసం అంబర్ పేట నియోజ‌క‌వ‌ర్గాన్నైనా బాగు చేశావా అని ప్ర‌శ్నించారు. సాక్స్ వేసుకుని కూలర్లు పెట్టుకుని పడుకున్నంత మాత్రాన మూసీ మురికి కంపు పోదన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source