Logo
Download our app
తెలంగాణ‌లో 12 ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులు
NEWS   Dec 08,2024 12:18 pm
వ‌చ్చే ఏడాదిలో 12 ఇండ‌స్ట్రియ‌ల్ పార్కుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు. సూక్ష్మ , చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కొత్త పాలసీని తీసుకు వ‌చ్చామ‌ని చెప్పారు. చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి ఎంఎస్ఎంఈ పాల‌సీని తీసుకు వ‌చ్చామ‌ని వెల్ల‌డించారు మంత్రి.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source