Logo
Download our app
నిజామాబాద్ లో జిల్లా స్థాయి ఇన్స్పైర్
NEWS   Dec 07,2024 05:01 pm
నిజామాబాద్ ఎస్ఎఫ్ఎస్ ఉన్నత పాఠశాల సుభాష్ నగర్ లో జిల్లా స్థాయి ఇన్స్పైర్, సైన్స్ ఎగ్జిబిషన్ కు సంబంధించి ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను ముఖ్య అతిథి అభినందనలు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source