Logo
Download our app
వేంక‌టేశ్వ‌ర ఆడియో ఆల్బ‌మ్ ఆవిష్క‌ర‌ణ
NEWS   Dec 07,2024 02:44 pm
చిన్నారి నియార ఆలాపించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్త్రోత్రం ఆడియో ఆల్బ‌మ్ ను ఆవిష్క‌రించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. నియార ఆలాపించ‌గా నాగ సుంక‌రినేని వ‌యోలిన్ స‌హ‌కారం అందించింది. ఈ ఆల్బమ్ కు డాక్టర్ కె.స్వరూపా సంగీత సమర్పకులుగా వ్యవహరాంచారు. టీటీడీ చైర్మన్ శ్రావ్యమైన సంగీతంతో పాటను మధురంగా గానం చేశారని చిన్నారులను అభినందించారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source