Logo
Download our app
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
NEWS   Dec 07,2024 02:48 pm
ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామానికి చెందిన తెలుక౦టి శ్యామల (55) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. పదేళ్లుగా ఆమె మానసిక స్థితి బాగలేదన్నారు. ఎన్ని హాస్పిటల్స్లో చూపించిన ఆరోగ్యం మెరుగు పడడం లేదని మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఆమె భర్త నరసయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

Top News

LATEST NEWS   Feb 10,2026 11:07 pm
ఏసీబీ వ‌ల‌లో మాదాపూర్‌ ఎస్సై వినయ్‌
హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న గండ్ర వినయ్‌, రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఒక ఐటీ...

LATEST NEWS   Feb 10,2026 10:59 pm
కొడంగల్‌లో సీఎం రేవంత్ ఓటు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉ.11.30 గంట‌ల‌కు కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అనంతరం హైద‌రాబాద్‌కు...

BIG NEWS   Feb 10,2026 10:44 pm
திருவாரூர் பகுதி மக்களுக்கு பட்டா வழங்க போராட்டம்
திருவாரூர் மாவட்டம் புலிவலம், விஜயபுரம், மடப்புரம், கிடாரங்கொண்டான் பெருந்தரக்குடி, அம்மையப்பன், ஆணைவடபாதி, இளவங்கார்குடி, திருத்துறைப்பூண்டி, மன்னார்குடி, நன்னிலம் பகுதிகளில் வசிக்கும் குடியிருப்பு மனைகளுக்கு குடிமனை பட்டா வழங்க...

⚠️ You are not allowed to copy content or view source