Logo
Download our app
800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం
NEWS   Dec 07,2024 10:33 am
నల్లగొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల (5*800 mw) యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 800 మెగావాట్ల యూనిట్ - 2 ను శనివారం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ యూనిట్ ను జాతికి అంకితం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాము ఇచ్చిన హామీ మేర‌కు ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచ‌లేద‌న్నారు. డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source