Logo
Download our app
ప‌వార్ 1000 ఆస్తుల‌కు లైన్ క్లియ‌ర్
NEWS   Dec 07,2024 06:15 am
మ‌రాఠా డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ కు బిగ్ రిలీఫ్ ల‌భించింది. బినామీ కేసులో స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఐటీ శాఖ క్లియర్ చేసింది. ఇందుకు సంబంధించి జ‌ప్తు చేసిన రూ. 1,000 కోట్ల విలువైన ఆస్తుల‌ను విడుద‌ల చేశారు. కాగా ఈ ఆస్తుల‌ను 2021 అక్టోబ‌ర్ 7న జ‌రిగిన దాడిలో ఐటీ శాఖ సీజ్ చేసింది. ప్ర‌స్తుతం ఆయ‌న కేంద్రంతో దోస్తానా చేయ‌డం, ప‌వ‌ర్ లో పాలు పంచుకోవ‌డంతో ఓకే చెప్పింది.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source