Logo
Download our app
తిరుమ‌ల క్షేత్రం భ‌క్త సందోహం
NEWS   Dec 07,2024 04:52 am
తిరుమ‌ల శ్రీ‌వారిని 75,782 మంది ద‌ర్శించుకున్నారు. 26,057 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి హుండీ ఆదాయం రూ. 2.97 కోట్లు వ‌చ్చిన‌ట్లు ఈవో జె. శ్యామ‌ల రావు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం భ‌క్తులు 2 కంపార్ట్మెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 8 గంట‌ల‌కు పైగా ద‌ర్శ‌నం క‌లుగుతుంద‌ని తెలిపారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source