ఏపీని ఐటీ హబ్ గా చేస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతోందన్నారు. సాంకేతికతతో అనేక మార్పులు వస్తున్నాయని తెలిపారు. డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ చేపట్టామని, పరిపాలనలో టెక్నాలజీని భాగస్వామ్యం చేయటమే కొత్త టార్గెట్ అన్నారు.